Skip to main content

అరుణాచల్ ప్రదేశ్ విషయ సూచిక చరిత్ర భౌగోళికము పాలనా విభాగాలు ప్రజలు ఆర్ధిక వ్యవస్థ రాజకీయాలు రవాణా పర్యటన ఇవి కూడా చూడండి రాష్ట్ర గణాంకాలు బయటి లింకులు మార్గదర్శకపు మెనూ27.08° ఉ 93.4° తూarunachalpradesh.nic.inఅరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖవివాదాస్పద ప్రాంతాన్ని సూచిస్తున్న పెద్ద పటముఅరుణాచల్ పాలనా యంత్రాంగ లింకులుఅరుణాచల్ ఫోటోలుee

అరుణాచల్ ప్రదేశ్భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలుఏడు సోదర రాష్ట్రాలువివాదాస్పద ప్రాంతాలు


భారత దేశములోనిటిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతములోచైనాఅక్సాయి చిన్తోఅస్సాంనాగాలాండ్బర్మాభూటాన్ఇటానగర్మెక్‌మెహన్ రేఖనుపిన్యిన్కోన కౌంటీలుంఝే కౌంటీనంగ్ కౌంటీమైయిన్లింగ్ కౌంటీమేదోగ్ కౌంటీఝాయూ కౌంటీవాస్తవాధీన రేఖను19871858లో191314లోహెన్రీ మెక్‌మెహాన్సిమ్లాలోభారత్చైనాలమెక్‌మెహాన్ రేఖ1947లో19291959ఆగష్టు 261961లో1962లోభారత చైనా యుద్ధానికి1963లోహిమాలయాలుభారత సైన్యముచక్మాఅస్సాంనాగాలాండ్ఆదినిషిమోన్పాడోన్యి పోలోభౌద్ధ మతముహిందూ మతంనకుప్రేమ్ ఖాండుఅరుణాచల్ కాంగ్రెస్అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి)కాంగ్రెస్ (డోలో)పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లుఇటానగర్బొందిలాతవాంగ్తిరప్










(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());




అరుణాచల్ ప్రదేశ్




వికీపీడియా నుండి






Jump to navigation
Jump to search



















అరుణాచల్ ప్రదేశ్

Map of India with the location of అరుణాచల్ ప్రదేశ్ highlighted.


రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు

ఇటానగర్
 - 27.08° ఉ 93.4° తూ

పెద్ద నగరము

ఇటానగర్

జనాభా (2001)
 - జనసాంద్రత
1,091,117 (26)
 - 13/చ.కి.మీ

విస్తీర్ణము
 - జిల్లాలు

83,743 చ.కి.మీ (14)
 - 16

సమయ ప్రాంతం

IST (UTC +5:30)

అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)

20-02-1987
 - బి డి మిశ్రా
 - పెమా ఖండూ
 - ఒకే సభ (60)

అధికార బాష (లు)

ఇంగ్లీషు, ఆది, నిషి, మోన్‌పా

పొడిపదం (ISO)

IN-AR

వెబ్‌సైటు: arunachalpradesh.nic.in

Emblem of India.svg


అరుణాచల్ ప్రదేశ్ రాజముద్ర

అరుణాచల్ ప్రదేశ్ భారత దేశములోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతములో భాగమని చైనా వాదన. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రము, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 పిన్యిన్:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) కోన కౌంటీ, లుంఝే కౌంటీ, నంగ్ కౌంటీ, మైయిన్లింగ్ కౌంటీ, మేదోగ్ కౌంటీ, మరియు ఝాయూ కౌంటీ. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.


ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతముగా పిలవబడుతున్న ఈ ప్రాంతము 1987 వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.




విషయ సూచిక





  • 1 చరిత్ర


  • 2 భౌగోళికము

    • 2.1 వాతావరణము



  • 3 పాలనా విభాగాలు


  • 4 ప్రజలు


  • 5 ఆర్ధిక వ్యవస్థ


  • 6 రాజకీయాలు


  • 7 రవాణా


  • 8 పర్యటన


  • 9 ఇవి కూడా చూడండి


  • 10 రాష్ట్ర గణాంకాలు


  • 11 బయటి లింకులు




చరిత్ర


ఇక్కడి గిరిజనుల తొలి పూర్వీకులు అవగత చరిత్రకు మునుపే టిబెట్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. తరువాతి కాలంలో థాయి, బుర్మా నుండి వలస వచ్చిన వారు వీరితో చేరారు.


అపతానీ అనే తెగకు చరిత్ర గురించిన అవ్గాహన ఉన్నప్పటికీ, రాష్ట్ర వాయవ్య ప్రాంత భాగాల గురించి తప్ప మిగతా ప్రాంతం గురించి పెద్దగా తెలియదు. లభ్యమౌతున్న చరిత్ర 16 వ శతాబ్దం నాటి అహోం చరిత్ర గాథలు మాత్రమే. గిరిజన మోన్‌పా, షెర్దూక్‌పెన్ తెగలవారు స్థానిక పాలకుల గురించిన చరిత్రను రికార్డు చేస్తూ వచ్చారు. వాయవ్య ప్రాంతాలు క్రీ.పూ. 500, క్రీ.శ. 600 మధ్య విలసిల్లిన మోన్‌పా రాజ్య ఏలుబడిలోకి వచ్చాయి. తరువాత ఉత్తర ప్రాంతాలు టిబెట్ పాలనలోకి వచ్చాయి. రాష్ట్రం లోని మిగత ప్రాంతాలు, ముఖ్యంగా మయాన్‌మార్ కు చేరువగా ఉన్న ప్రాంతాలు అహోంల పాలనలోకి వచ్చాయి. 1858లో ఈ ప్రాంతాలను బ్రిటిషు వారు భారత్ లో కలిపేసారు.


పశ్చిమ సియాంగ్ లోని సియాంగ్ పర్వత పాదాల వద్ద గల 14 వ శతాబ్దపు హిందూ దేవాలయం, మాలినీతన్ గుడి శిథిలాల తవ్వకాల్లో రాష్ట్ర పురాతన చరిత్ర గురించిన కొత్త విషయాలు తెలిసాయి. హిందూ దేవతల బొమ్మలు, మండపాలు బయల్పడ్డాయి. స్థానికలకు ఇది తీర్థయాత్రాస్థలంగా మారిపోయింది. భిస్మాక్‌నగర్ వద్ద గల మరో సాంస్కృతిక స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ స్థానిక నాగరికత వర్ధిల్లిందని తెలుస్తోంది. తవాంగ్ జిల్లాలో గల మూడో సాంస్కృతిక వారసత్వ స్థలం, తవాంగ్ బౌద్ధారామం వద్ద బౌద్ధ మతావలంబీకులైన తెగల ప్రజల చరిత్రకు చెందిన ఆధారాలు దొరికాయి.


1913-14లో బ్రిటిషు అధికారి, సర్ హెన్రీ మెక్‌మెహాన్ సిమ్లాలో జరిగిన ఒక సమావేశంలో భారత్ చైనాల మధ్య 550 మైళ్ళ పొడవైన ఒక సరిహద్దు రేఖను ప్రతిపాదించాడు. అదే మెక్‌మెహాన్ రేఖ. కానీ 1947లో చైనా ఈ సరిహద్దు రేఖను తిరస్కరించి, అసలా రేఖను ఎప్పుడూ అంగీకరించలేదని 1929 నాటి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లోని మాపును ఉదహరిస్తూ వాదించింది. ఆ మాపులో సరిహద్దు రేఖ ఏకంగా అస్సాం లోని మైదాన ప్రాంతం వద్ద గుర్తించబడి ఉంది. ఈ వివాదాన్ని సాకుగా తీసుకుని, 1959 ఆగష్టు 26 న చైనా సైనికుల గుంపు ఒకటి మెక్‌మెహాన్ రేఖను దాటి భారత భూభాగంలోకి కొన్ని మైళ్ళు చొచ్చుకు వచ్చి, లాంగ్‌జు వద్దగల ఔట్‌పోస్టును పట్టుకుంది. 1961లో దీన్ని వదలి వెనక్కి వెళ్ళినా, తిరిగి 1962లో ససైన్యంగా చొచ్చుకువచ్చి, భారత చైనా యుద్ధానికి తెర లేపింది. ముందు భూటాన్ సరిహద్దుకు దగ్గరగా గల తాంగ్లా, తవాంగ్ ల వద్ద దాడి చేసి, తరువాత మొత్తం సరిహద్దు రేఖ పొడవునా దాడి చేసింది. అనేక చోట్ల బాగా లోపలికి చొచ్చుకు వచ్చారు. అయితే, వెనక్కి, మెక్‌మెహాన్ రేఖ వద్దకు తిరిగి వెళ్ళిపోవడానికి ఒప్పుకుని, 1963లో యుద్ధ ఖైదీలను వదలిపెట్టారు. అస్సాం మైదాన ప్రాంత పరిరక్షణలో భారత సంసిద్ధత, భారతీయ వైమానిక దళ పటిమ, చైనీయులకెదురైన ప్రతికూల పరిస్థితులు దీనికి కారణంగా భారత్ చెప్పుకోగా, కేవలం రాజకీయ కారణాల వల్లనే వెనుదిరిగామని చైనా చెప్పుకుంది.


ఈ యుద్ధం తరువాత అప్పటి వరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం అస్సాంలో భాగమైంది. చైనాతో ఉన్న ఘర్షణాత్మక వైఖరిని దృష్టిలో ఉంచుకుని 1987 లో అరుణాచల్ ప్రదేశ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను ఇచ్చారు. కానీ చైనా దీన్ని గుర్తించలేదు.



భౌగోళికము


అరుణాచల్ ప్రదేశ్ లోన్ ఎక్కువ భాగం హిమాలయాలు ఆక్రమించుకుని ఉన్నాయి. అల్థౌఘ్ పర్త్స్ ఒఫ్ లోహిత్ చాంగ్‌లాంగ్, తిరాప్ లలోని కొన్ని ప్రాంతాల్లో పట్‌కోయి కొండలు వ్యాపించి ఉన్నాయి.



వాతావరణము


అరుణాచల్ ప్రదేశ్ లో వాతావరణం ఎత్తును బట్టి మారుతూ ఉంటుంది. టిబెట్ సరిహద్ద్దుకు దగ్గరగా, ఎగువ హిమాలయాల వద్ద ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల వాతావరణం నెలకొని ఉంటుంది. మధ్య హిమాలయాల వద్ద సమశీతోష్ణ స్థితి ఉంటుంది. యాపిల్, కమలా పండ్ల వంటివి పండుతాయి. దిగువ హిమాలయాలు, సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో వర్షపాతం చాలా ఎక్కువ; సాలుకు 2,000 నుండి 4,000 మి.మీ (80 నుండి 160 అంగుళాలు) వర్షపాతం నమోదవుతుంది. పర్వత సానువుల్లో రోడోడెండ్రన్, ఓక్, పైన్, మేపుల్, ఫర్, జూనిపర్ మొదలైన వృక్షాలతో కూడిన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.



పాలనా విభాగాలు


అరుణాచల్ ప్రదేశ్ ను పరిపాలనా సౌలభ్యము కొరకు 16 జిల్లాలుగా విభజించబడింది. ప్రతి జిల్లా యొక్క పాలనా వ్యవహారాలు నిర్వర్తించడానికి మరియు స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి ఒక జిల్లా కలెక్టరు నియమించబడతాడు. చైనా యొక్క యోచనలపై అపనమ్మకముతో ఈ ప్రాంతము మీద ప్రత్యేకముగా టిబెట్ సరిహద్దుపై భారత సైన్యము యొక్క గట్టి నిఘా కొనసాగుతున్నది. ఉత్తర ప్రాంతాలు, ఇండో-బర్మా సరిహద్దులో మరియు నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాలలో నాగా-క్రైస్తవ తీవ్రవాద వర్గాలు స్థానిక ప్రజలను హింసిస్తున్నారని వచ్చిన ఆరోపణల వలన ఈ ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరము


జిల్లాల జాబితా:


  • అంజా

  • ఛంగ్‌లంగ్

  • తూర్పు కమెంగ్

  • తూర్పు సియాంగ్

  • లోహిత్

  • దిగువ దిబాంగ్ లోయ

  • దిగువ సుబన్‌సిరి

  • పపుంపరె

  • తవాంగ్

  • తిరప్

  • ఎగువ దిబాంగ్ లోయ

  • ఎగువ సుబన్‌సిరి

  • ఎగువ సియాంగ్

  • పశ్చిమ కమెంగ్

  • పశ్చిమ సియాంగ్


ప్రజలు




ఆపతాని తెగకు చెందిన మహిళలు


65% అరుణాచలవాసులు, 20 ప్రధాన సమష్టి తెగలు మరియు 82 చిన్న తెగలకు చెందినవారు. ఈ తెగల సంస్కృతి, భాష, నమ్మకాలు పరిపుష్టము మరియు విభిన్నమినవి. వీరిలో అధికసంఖ్యాకులు టిబెట్ లేదా థాయి-బర్మా సంతతులకు చెందినవారు. మిగిలిన 35% మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారు. ఈ వలస ప్రజలలో 30,000 మంది బంగ్లాదేశీ కాందిశీకులు మరియు చక్మా నిర్వాసితులు. ఇందులో భారతదేశ ఇతర ప్రాంతాలు, ముఖ్యముగా అస్సాం మరియు నాగాలాండ్ నుండి వలస వచ్చిన వారు కూడా ఉన్నారు.


అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్థానిక తెగలలో ఆది, నిషి మరియు మోన్పా తెగలు ప్రధానమైనవి.


రాష్ట్రములో అక్షరాస్యత శాతము 1991 లో ఉన్న 41.59% నుండి 54.74%కు పెరిగింది. ప్రస్తుత గణన ప్రకారము 487,796 మంది అక్షరాస్యులు ఉన్నారు.


రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగము ప్రజలు డోన్యి పోలో మతాన్ని అవలంబిస్తారు. ఇంకొక 42% మంది ప్రజలు భౌద్ధ మతము మరియు హిందూ మతంనకు చెందినవారు. మిగిలిన వాళ్లు క్రైస్తవ మరియు ఇస్లాం మతస్థులు.



ఆర్ధిక వ్యవస్థ


వ్యావసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన ఆయువుపట్టు. స్థానికులు ఝుం అని వ్యవహరించే పోడు వ్యవసాయ పద్ధతిని గిరిజన జాతుల ప్రజలు విరివిగా అవలంబించేవారు. కానీ అది ఇప్పుడు తగ్గుముఖం పట్టినది. వ్యవసాయము తర్వాత అంతే ముఖ్య ఆర్థిక వనరు అటవీ ఉత్పత్తులు.


ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు మొదలైన పంటలను పండిస్తారు. అరుణాచల్ వాతావరణము పండ్లు మరియు పూల తోటలకు కూడా చాలా అనుకూలమైనది.


చెక్క మిల్లులు, ప్లైవుడ్ తయారీ (ఈ రెండు పరిశ్రమలను ఇటీవల నిషేధించారు), బియ్యపు మిల్లులు, పండ్ల నిలువ కేంద్రాలు, చేనేత మరియు హస్తకళలు రాష్ట్రములోని ముఖ్య పరిశ్రమలు.



రాజకీయాలు


అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ప్రేమ్ ఖాండు నాయకత్వమున అరుణాచల్ కాంగ్రెస్ పార్టీ అధికారములో ఉంది. అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి), కాంగ్రెస్ (డోలో) మరియు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్లు రాష్ట్రములోని ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.



రవాణా


రాష్ట్రములో, ఇటానగర్, దాపర్జియో, జీరో, అలోంగ్, తేజూ మరియు పషిగత్ పట్టణాలలో ప్రభుత్వ విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతము పర్వతమయమైనందు వల్ల ఈ విమానాశ్రయాలన్నీ చాలా చిన్నవి. ఎక్కువ సంఖ్యలో విమానాలకు ఇవి ఆశ్రయము ఇవ్వలేవు.



పర్యటన


అరుణాచల్ ప్రదేశ్ యొక్క ప్రశాంత నిర్మల వతావరణము దేశవిదేశాల నుండి అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తుంది. స్థానికంగా కూడా అనేకమంది ప్రజలు అరుణాచల్ ప్రదేశ్ యొక్క విభిన్న సంస్కృతిని ఆస్వాదించడానికి బొందిలా, తవాంగ్ మరియు తిరప్ మొదలైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు.



ఇవి కూడా చూడండి


  • అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు


రాష్ట్ర గణాంకాలు


  1. అవతరణము. 20 పిబ్రవరి, 1987

వైశాల్యము.83,743 చ.కి.


  1. జనసంఖ్య.1,382,611 స్త్రీలు.662,379 పురుషులు.720,232 నిష్పత్తి . 920

  2. జిల్లాల సంఖ్య. 16

  3. గ్రామాలు. 3,863 పట్టణాలు.

  4. ప్రధాన భాష. ప్రధాన మతం. బౌద్ధమతం/హిందు మతం., క్రీస్తు మతం.

  5. పార్లమెంటు సభ్యుల సంఖ్య, 2 శాసన సభ్యుల సంఖ్య. 60

  6. మూలము. మనోరమ యీయర్ బుక్


బయటి లింకులు


  • అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు

  • అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ

  • వివాదాస్పద ప్రాంతాన్ని సూచిస్తున్న పెద్ద పటము

  • అరుణాచల్ పాలనా యంత్రాంగ లింకులు

  • అరుణాచల్ ఫోటోలు










"https://te.wikipedia.org/w/index.php?title=అరుణాచల్_ప్రదేశ్&oldid=2678314" నుండి వెలికితీశారు










మార్గదర్శకపు మెనూ



























(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.148","walltime":"0.190","ppvisitednodes":"value":433,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":32065,"limit":2097152,"templateargumentsize":"value":1117,"limit":2097152,"expansiondepth":"value":10,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 82.082 1 -total"," 74.90% 61.480 1 మూస:భారతదేశం"," 70.23% 57.644 1 మూస:Navbox_generic"," 14.28% 11.720 1 మూస:భారత_రాష్ట్ర_సమాచారపెట్టె"," 10.21% 8.382 1 మూస:అరుణాచలప్రదేశ్_లోని_జిల్లాలు"," 9.95% 8.169 1 మూస:Flag"," 7.89% 6.475 1 మూస:Coor_d"," 6.71% 5.511 1 మూస:Country_data_India"," 5.12% 4.202 1 మూస:Navbox"," 3.80% 3.123 1 మూస:Flag/core"],"scribunto":"limitreport-timeusage":"value":"0.014","limit":"10.000","limitreport-memusage":"value":752768,"limit":52428800,"cachereport":"origin":"mw1337","timestamp":"20190623002232","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c05u0c30u0c41u0c23u0c3eu0c1au0c32u0c4d u0c2au0c4du0c30u0c26u0c47u0c36u0c4d","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3%E0%B0%BE%E0%B0%9A%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D","sameAs":"http://www.wikidata.org/entity/Q1162","mainEntity":"http://www.wikidata.org/entity/Q1162","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2005-06-15T01:22:41Z","dateModified":"2019-06-17T01:07:32Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/8/86/Arunachal_Pradesh_in_India_%28disputed_hatched%29.svg","headline":"u0c2du0c3eu0c30u0c24u0c40u0c2f u0c30u0c3eu0c37u0c4du0c1fu0c4du0c30u0c02"(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":135,"wgHostname":"mw1262"););

Popular posts from this blog

Invision Community Contents History See also References External links Navigation menuProprietaryinvisioncommunity.comIPS Community ForumsIPS Community Forumsthis blog entry"License Changes, IP.Board 3.4, and the Future""Interview -- Matt Mecham of Ibforums""CEO Invision Power Board, Matt Mecham Is a Liar, Thief!"IPB License Explanation 1.3, 1.3.1, 2.0, and 2.1ArchivedSecurity Fixes, Updates And Enhancements For IPB 1.3.1Archived"New Demo Accounts - Invision Power Services"the original"New Default Skin"the original"Invision Power Board 3.0.0 and Applications Released"the original"Archived copy"the original"Perpetual licenses being done away with""Release Notes - Invision Power Services""Introducing: IPS Community Suite 4!"Invision Community Release Notes

Canceling a color specificationRandomly assigning color to Graphics3D objects?Default color for Filling in Mathematica 9Coloring specific elements of sets with a prime modified order in an array plotHow to pick a color differing significantly from the colors already in a given color list?Detection of the text colorColor numbers based on their valueCan color schemes for use with ColorData include opacity specification?My dynamic color schemes

In Tikz, how to set a node's label alignment to the left?Rotate a node but not its content: the case of the ellipse decorationHow to define the default vertical distance between nodes?Numerical conditional within tikz keys?TikZ/ERD: node (=Entity) label on the insideLine up nested tikz enviroments or how to get rid of themVertically align a tikzpicture and forestDrawing tikz line in the margin for multiple pagesLongtable, contained tikz, padding, custom columns, and an alignment issueTikZ: define arrow starting position based on style and format node labelAlign node name in Tikz