Skip to main content

డేవిడ్ వుడార్డ్ విషయ సూచిక శిక్షణ నేవ జర్మనియ డ్రీం మెషిన్ మూలాలు మరియు గమనికలు బయటి లింకులు మార్గదర్శకపు మెనూ"In Concert at a Killer's Death"వుడార్డ్ చిత్రం"Family to Sue City, Firms Over Angels Flight Death"పేజి. 125"Pelican's Goodbye is a Sad Song""La storia di Nueva Germania""Rebuilding a Home in the Jungle"పేజీలు. 113–138"In Media Res""Wie der Gin zum Tonic"Five Years"Die Methode Kracht""Allegory and the German (Half) Century""Décor by Timothy Leary""The Art of Randomness""Literary Centenary""Burroughs und der Steinbock""స్పెన్సర్ కలెక్షన్ కు స్వాగతం"

Multi tool use
Multi tool use

1964 జననాలుజీవిస్తున్న ప్రజలు


ఏప్రిల్ 61964బౌద్ధలాస్ ఎంజలీస్బీచ్జర్మనీనేపాళలోనిపరాగ్వస్త్రీవాదియుటోపియాకికలలు










(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());




డేవిడ్ వుడార్డ్




వికీపీడియా నుండి






Jump to navigation
Jump to search










డేవిడ్ వుడార్డ్
David Woodard (Seattle, 2013).jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామండేవిడ్ వుడార్డ్
మూలంశాంటా బార్బరా, కాలిఫోర్నియా, అమెరికా
రంగంఆధునికోత్తరవాదం
వృత్తికండక్టర్, స్వరకర్త, రచయిత

డేవిడ్ వుడార్డ్ (/ˈwʊdərd/; జననం ఏప్రిల్ 6, 1964) అమెరికన్ రచయిత మరియు సంగీతకారులు. 1990 దశకంలో వారు ప్రేక్వియం (prequiem) అన్న పదాన్ని కనుగొన్నారు. ఈ పదం ప్రీయంప్టివ్ (preemptive) మరియు రిక్వియం (requiem) అన్న పదాల కలయిక. ఇది ఒక్క మనిషి మరణానికి కొంచ సమయం మునుపు వారికోసమే సంయోజించిన సంగీతాన్ని వాయించే బౌద్ధ సంప్రదాయం పేరు.[1][2]


లాస్ ఎంజలీస్ మెమోరియల్ సర్వీసెస్ లో వుడార్డ్ సంగీతకారునిగా పని చేస్తున్నప్పుడు చాలా కార్యక్రమాలను నడిపించారు. అందులో 2001లో ఫ్లైట్ ఫునికులర్ రైల్వే (ఇప్పుడు వాడుకలో లేదు) లియోన్ ప్రపోర్ట్మ రియు వారి గాయపడిన విధవ లోల గారి ప్రమాదం జరిగినప్పుడు వారి స్మరనార్థం నడిపించిన కార్యక్రమమూ ఒక్కటి.[3][4]:125 వారు అడవిజంతువుల రిక్వియం నడిపించారు. అందులో కాలిఫోర్నియా బ్రౌన్ పెలికేన్ బీచ్ లో గాయపడినప్పుడు నడిపించిన కార్యక్రమమూ ఉన్నది.[5]


వుడార్డ్‌గారు డ్రీం మెషిన్ నకిలీలు చేయడంలో పేరు పొందినవారు. అది ఒక్క మనఃపరివర్తన చేయగలిగిన దీపం. దీనిని మనం ప్రపంచంలోని పలు మ్యూసియం‌లలో చూడవచ్చు. జర్మనీ మరియు నేపాళలోని డేర్ ఫ్రెండ్ (Der Freund) అన్న పత్రికకి వారి సహకారం ప్రఖ్యాతిగాంచినది. ఈ పత్రికలో వారు ఇంటర్స్పీసీస్ కర్మ (interspecies karma), మొక్కల స్పృహ (plant consciousness) మరియు పరాగ్వ సెటిల్మెంట్ నేవ జర్మనియ అనే వ్యాసలకు ప్రఖ్యాతులు.[6]




విషయ సూచిక





  • 1 శిక్షణ


  • 2 నేవ జర్మనియ


  • 3 డ్రీం మెషిన్


  • 4 మూలాలు మరియు గమనికలు

    • 4.1 గమనికలు


    • 4.2 మూలాలు



  • 5 బయటి లింకులు




శిక్షణ


వుడార్డ్‌గారు ది న్యూ స్కూల్ ఫర్ సోషియల్ రీసెర్చ్ (The New School for Social Research) మరియు కాలిఫోర్నియా యూనివర్సిటీ (University of California) సాంటా బార్బరాలో శిక్షణ పొందారు.[7]



నేవ జర్మనియ


2003లో వుడార్డ్ జునిపర్ హిల్స్ (లోస్ ఎంజలీస్ కౌంటీ) కౌన్సిల్ మాన్‌గా ఎన్నికైయ్యారు. అప్పుడు వారు నేవ జర్మనియ అన్న నగరంతో మంచి సంబంధాలు కొనసాగించడానికి కష్ట పడ్డారు. ఈ పనికి సస్యాహారి మరియు స్త్రీవాది తత్త్వం పాటిస్తున్న యుటోపియాకి వెళ్లి అక్కడ మునిసిపల్ నాయకులను కలిసారు వుడార్డ్. మొదటి సారి సంబంధం ఎక్కువ ముందుకు వెళ్లకూడదని తెలిసిన వారు తరువాత కాలంలో తమ లేఖనికి మంచి ఎన్నిక అనుకున్నారు. వారికి వీటి పట్ల ఎక్కువ ఇష్టం ఉండేది-మూల మానవతావాది (proto-transumanist) తత్వాలని ప్రచారం చేసిన రిచర్డ్ వాగ్నర్మ రియు 1886 నుంచి 1889 వరకు తమ భర్త బర్నార్డ్ ఫోర్స్టార్తో పాటు జీవించిన ఎలిసబెత్ ఫోర్స్టార్ నిఎత్శే.[7]


2004 నుంచి 2006 వరకు వుడార్డ్‌గారు అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడైన డిక్ చేనే గారి పరంగా నేవ జర్మనియలో చాలా కార్యక్రమాలను నడిపించారు.[8] 2011లో వుడార్డ్‌ స్విస్ నవల రచయిత అయిన క్రిస్తియన్ క్రాచ్ గారి నేవ జర్మనియకు[9]:113–138 సంబంధించిన రెండు వాల్యూంల పుస్తకాలని హానోవర్ యూనివర్సిటీ పరిధిలో (ముద్రణం–వర్హాన్ వర్లాగ్) ప్రచురించడానికి ఆమోదించారు.[10]:180–189 పత్రాల ముఖేన ఫ్రాంక్ఫర్టర్ అల్జిమీన్ జితంగ్ (Frankfurter Allgemeine Zeitung) ”[వుడార్డ్ మరియు క్రాచ్] జీవితం మరియు కళ మధ్యనున్న గీతను చేరిపుతారు” అని చెప్పారు.[11] దార్ స్టీగల్‌గారు ఫైవ్ ఇయర్స్ (Five Years, vol. 1)[12] వాల్యూం ఒక్కటిని క్రాచ్‌గారి ఇంపీరియం నవలను “ఆధ్యాత్మిక తయారి చేసే సాహిత్యం” అన్నారు.[13]


ఆండ్రూ మేక్కాన్ గారి మాటల్లో వుడార్డ్‌గారు “స్థిరనివాసుల వారసుదారుల కష్టాల బాటకు దారి” అని పొగిడారు. వుడార్డ్‌గారు “సమాజంలోని ఉన్నత సంప్రదాయానికి వెళ్లి ఎలిసబెత్ ఫోర్స్టార్ నిఎత్శే గారి పూర్వజుల ఇంటి వద్ద బెరుత్ ఓపెరా హౌస్ నిర్మాణం చేయడానికి వెళ్ళారు.”[14][గ 1] అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి నేవ జర్మనియ ఒక మంచి నగరంగా పేరు పొంది మంచి హోటల్ మరియు పురాతన మ్యూజియంను పొందినది.



డ్రీం మెషిన్


1989 నుంచి 2007 వరకు వుడార్డ్ డ్రీం మెషిన్ నకిలీలను తయారు చేసారు.[15] బ్రయాన్ జిసిన్ మరియు ఇయాన్ సోమర్విల్ గారు తయారుచేసిన స్త్రోబోస్కోపిక్ కాంట్రివాన్స్ ఒక రాగి లేక కాగితం చుట్టూ తిరిగే విద్యుత్ దీపం సహాయంతో చేసిన ఒక్క మెషిన్. దీనిని మూసిన కనులతో చూస్తే మానసిక భావోద్వేగాలుతో కలలు లేక మాదక వస్తువులతో వొచ్చే అనుభవం వస్తుంది.[గ 2] వుడార్డ్‌గారు ఒక్క డ్రీం మెషిన్‌ని విలియం ఎస్ బరో గారి 1996 ఎల్.ఎ.సి.ఎం.ఎ విసువల్ రెట్రోస్పెక్టివే పోర్ట్స్ అఫ్ ఎంట్రీ కి బహుమతిగా ఇచ్చారు.[16] తరువాత వారు రచయితల స్నేహం‌తో బోహేమియన్ మోడల్ (కాయితం) డ్రీం మెషిన్‌ని వారి 83వ మరియు చివరి పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చారు.[17][18]:23 సోతబిగారు మొదటి డ్రీం మెషిన్‌ని ఒక్క ప్రైవేటు కలెక్టర్‌కు 2002లో వేలంపాటలో ఇచ్చారు మరియు మిగిలిన మెషిన్‌ని బరోగారు వారి స్పెన్సర్స్ మ్యూజియం అఫ్ ఆర్ట్ నుంచి బారోస్ ఎస్టేట్ తీసుకున్న అప్పులో ఉన్నది.[19]



మూలాలు మరియు గమనికలు



గమనికలు




  1. స్విస్ దేశపు ఉత్తమ భాషాశాస్త్రజ్ఞుడైన థామస్ శ్మిత్ (Thomas Schmidt) వుడార్డ్‌గారి పత్రాల మాటలని థామస్ పించన్ అనే నవలలో పొగిడారు.


  2. 1990లో వుడార్డ్‌ ఒక కాల్పనిక, మనసు పరివర్తన చేయగలిగిన మెషిన్‌ని కనుగొన్నారు—ఫెరాలిమినల్ లింకత్రోపైజర్. ఇది డ్రీం మెషిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుంది.




మూలాలు




  1. Carpenter, S., "In Concert at a Killer's Death", లాస్ ఎంజలీస్ టైమ్స్, మే 9, 2001.


  2. Rapping, A., వుడార్డ్ చిత్రం (సియాటెల్: జెట్టి ఇమేజెస్, 2001).


  3. Reich, K., "Family to Sue City, Firms Over Angels Flight Death", లాస్ ఎంజలీస్ టైమ్స్, మే
    16, 2001.



  4. Dawson, J., Los Angeles' Angels Flight (మౌంట్ ప్లేసంట్, SC: ఆర్కేడియ పుబ్లిషింగ్, 2008), పేజి. 125.


  5. Manzer, T., "Pelican's Goodbye is a Sad Song", ప్రెస్-టెలిగ్రామ్, అక్టోబర్ 2, 1998.


  6. Carozzi, I., "La storia di Nueva Germania", Il Post, అక్టోబర్ 13, 2011.


  7. 7.07.1 Riniker, C., "Autorschaftsinszenierung und Diskursstörungen in Five Years," ఇన్ J. Bolton (ఎడిటర్), జర్మన్ మానిటర్ 79 (లేడన్: బ్రిల్, 2016).


  8. Epstein, J., "Rebuilding a Home in the Jungle", సాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్, మార్చ్ 13, 2005.


  9. Schröter, J., "Interpretive Problems with Author, Self-Fashioning and Narrator," లో Birke, Köppe (సంపాదకులు), రచయిత మరియు నిరూపకులు (బెర్లిన్: De Gruyter, 2015), పేజీలు. 113–138.


  10. వుడార్డ్, "In Media Res", 032c, వేసవి 2011, పేజీలు. 180–189.


  11. Link, M., "Wie der Gin zum Tonic", Frankfurter Allgemeine Zeitung, నవంబర్ 9, 2011.


  12. క్రాచ్, క్రిస్తియన్, & వుడార్డ్, Five Years (హానోవర్: Wehrhahn Verlag, 2011).


  13. Diez, G., "Die Methode Kracht", Der Spiegel, ఫెబ్రవరి 13, 2012.


  14. McCann, A. L., "Allegory and the German (Half) Century", సిడ్నీ రివ్యూ ఆఫ్ బుక్స్, ఆగష్టు 28, 2015.


  15. Allen, M., "Décor by Timothy Leary", ది న్యూ యార్క్ టైమ్స్, జనవరి 20, 2005.


  16. Knight, C., "The Art of Randomness", లాస్ ఎంజలీస్ టైమ్స్, ఆగష్టు 1, 1996.


  17. U.S. ఎంబసీ ప్రేగ్, "Literary Centenary", అక్టోబర్ 2014.


  18. వుడార్డ్, "Burroughs und der Steinbock", స్విస్ నెల, మార్చ్ 2014, పేజి. 23.


  19. స్పెన్సర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, "స్పెన్సర్ కలెక్షన్ కు స్వాగతం", కాన్సాస్ విశ్వవిద్యాలయం.




బయటి లింకులు



  • Media related to డేవిడ్ వుడార్డ్ at Wikimedia Commons


  • Quotations related to డేవిడ్ వుడార్డ్ at Wikiquote (en)




"https://te.wikipedia.org/w/index.php?title=డేవిడ్_వుడార్డ్&oldid=2621413" నుండి వెలికితీశారు










మార్గదర్శకపు మెనూ



























(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.168","walltime":"0.228","ppvisitednodes":"value":951,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":8506,"limit":2097152,"templateargumentsize":"value":1867,"limit":2097152,"expansiondepth":"value":10,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":10553,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 172.456 1 -total"," 44.63% 76.960 1 మూస:Infobox_musical_artist"," 36.68% 63.261 1 మూస:Infobox"," 9.20% 15.874 1 మూస:మూలాలజాబితా"," 7.96% 13.719 1 మూస:IPAc-en"," 7.28% 12.561 2 మూస:Br_separated_entries"," 6.74% 11.627 1 మూస:Reflist"," 6.70% 11.549 1 మూస:Commonscat-inline"," 4.63% 7.988 1 మూస:Ns0"," 4.06% 7.005 2 మూస:Sister-inline"],"scribunto":"limitreport-timeusage":"value":"0.030","limit":"10.000","limitreport-memusage":"value":1289509,"limit":52428800,"cachereport":"origin":"mw1256","timestamp":"20190410054559","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c21u0c47u0c35u0c3fu0c21u0c4d u0c35u0c41u0c21u0c3eu0c30u0c4du0c21u0c4d","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%A1%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D_%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8D","sameAs":"http://www.wikidata.org/entity/Q1177254","mainEntity":"http://www.wikidata.org/entity/Q1177254","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2019-02-15T13:41:59Z","dateModified":"2019-03-15T23:54:06Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/8/8b/David_Woodard_%28Seattle%2C_2013%29.jpg"(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":200,"wgHostname":"mw1273"););56,E,WjGCafLrFpY4hYyu,zYQCAPj3NGimdE7LT9
iEdVTs5WFRLNtA CQLyYfXbyB1x2EGjCPby2p,rcevK3ZnuqSR62KNEDfO9Gi N,ha2dmcc cf67D7DqY01

Popular posts from this blog

Canceling a color specificationRandomly assigning color to Graphics3D objects?Default color for Filling in Mathematica 9Coloring specific elements of sets with a prime modified order in an array plotHow to pick a color differing significantly from the colors already in a given color list?Detection of the text colorColor numbers based on their valueCan color schemes for use with ColorData include opacity specification?My dynamic color schemes

199年 目錄 大件事 到箇年出世嗰人 到箇年死嗰人 節慶、風俗習慣 導覽選單

მთავარი გვერდი რჩეული სტატია დღის სტატია დღის სურათი სიახლეები 23 აპრილი — ამ დღეს... იცით თუ არა, რომ? სანავიგაციო მენიუვიკისაწყობივიკისიახლენივიქსიკონივიკიციტატავიკიწიგნებივიკიწყაროვიკისახეობებივიკივერსიტეტიმეტა-ვიკივიკივოიაჟივიკიმონაცემებიმედიავიკი